రేపు సాక్షి ఫోన్ ఇన్..
ఎంజీఎం: చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, సాధారణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డితో రేపు (సోమవారం) ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. జిల్లాలోని ప్రజలు తమ సందేహాలను వైద్యాధికారికి తెలిపి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫోన్‌లో సంప్రదించవచ్చు.
తేదీ 29–12–2025, సోమవారం
సమయం
మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు..
ఫోన్ చేయాల్సిన నంబర్లు
97044 58273
రేపు సాక్షి ఫోన్ ఇన్..


