మమబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ లా కళాశాల విద్యార్థులకు శనివారం అధికారులు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన బ్రోచర్‌ను ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఓరియంటేషన్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు క్యాంపస్‌పై పూర్తిస్థాయి అవగాహన కల్పించి, నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలన్నారు. ఓరియంటేషన్ కార్యక్రమానికి జిల్లా జడ్జి ప్రేమలత, లా డీన్ వెంకటేశ్వర్లు, బీఓఎస్ చైర్మన్ రాంప్రసాద్ హాజరుకానున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ప్రిన్సిపాల్ భూమయ్య, హెచ్‌ఓడీ సాయి ప్రసాద్, కిరణ్ పాల్గొన్నారు.


