విజయనగరం క్రైమ్: శ్రీపైడితల్లి వనంగుడి అమ్మవారి దేవాయలంలో భక్తులు హుండీలో వేసిన కానుకల లెక్కింపు శనివారం జరి గింది. రామతీర్థం శ్రీ సీతారా మ దేవస్థానం సహాయ కమిషనర్,ఈఓ వై.శ్రీని వాసరావు ఆధ్వర్యంలో లెక్కింపు జరిగింది.మొత్తం రూ.ఏడు లక్షల,68 వేల 379 భక్తులు కానుకలుగా హుండీలో సమర్పించారని ఈఓ శ్రీనివాసరావు తెలిపారు.ఈ లెక్కింపు ధర్మకర్త మండలి సభ్యులు కామేశ్వరరావు,లలిత కుమారి, ఆనందరావులు దేవస్థానం సిబ్బంది సమక్షంలో జరిగిందన్నారు.
సమకూరిన ఆదాయం రూ.7 లక్షలు


