మధ్యంతర భృతి చర్యలు లేకపోవడం దుర్మార్గం | - | Sakshi
Sakshi News home page

మధ్యంతర భృతి చర్యలు లేకపోవడం దుర్మార్గం

Feb 16 2026 7:13 AM | Updated on Feb 16 2026 7:13 AM

మధ్యంతర భృతి  చర్యలు లేకపోవడం దుర్మార్గం

మధ్యంతర భృతి చర్యలు లేకపోవడం దుర్మార్గం

మధ్యంతర భృతి కోసం ఉద్యోగులు,ఉపాధ్యాయులు,పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు.ఆ దిశగా చర్యలు లేకపోవడం దుర్మార్గం.ఎన్నికల్లో ఉద్యోగ,ఉపాధ్యాయుల అండతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం వారి సమస్యలను విస్మరించడం ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగ,ఉపాధ్యాయ, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల్లో ఏ ఒక్కరూ ప్రభుత్వం తీరు పట్ల సంతోషంగా లేరు.తక్షణం స్పందించి ఐఆర్‌ ఇవ్వాలి.అలాగే సీపీఎస్‌,జీపీఎస్‌ విధానాన్ని సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలి.ప్రభుత్వ ఉద్యోగ,ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించేంతవరకూ పోరాడుతూనే ఉంటాం. – జేసీ రాజు,ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అకడమిక్‌ కన్వీనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement