No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Apr 5 2024 1:35 AM | Updated on Apr 5 2024 1:35 AM

వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు

● ఎండలోకి వెళ్లేటప్పడు గొడుగు వాడాలి

● తెలుపురంగు లేదా పలుచని చేనేత వస్త్రాలు ధరించాలి

● తలకు టోపీ గాని రుమాలు కానీ వాడాలి

● వేడిగాలులు తగలకుండా చూసుకోవాలి.

● ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య కాలంలో ఆరుబయట అధిక శారీరక శ్రమతో కూడిన పనిచేయరాదు

● ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పడు ఒక గ్లాసు మంచి నీరు తాగాలి

● వీలైనన్ని ఎక్కువ సార్లు మంచి నీళ్లు తాగాలి.

● ఎండలో తిరిగే సమయంలో చల్లని నిమ్మరసం, కొబ్బరినీరు, మంచి నీరు తీసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement