
ఇల బృందావనం
8లో
గంభీరంలోని హరేకృష్ణ వైకుంఠంలో పవిత్ర జలాలతో శ్రీరాధా మదన్‌మోహనులకు జలాభిషేకం
ఎంవీపీకాలనీలో హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో రాధాకృష్ణులకు పుష్పాభిషేకం
ధర్మ సంస్థాపనార్థం ద్వాపరయుగంలో అవతరించిన శ్రీకృష్ణ పరమాత్ముడు.. కలియుగంలో చిన్నారుల రూపంలో భూవికి దిగివచ్చాడా అన్నట్లు నగరంలో కృష్ణాష్టమి వేడుకలు కనులపండువగా జరిగాయి. జిల్లా పరిషత్ సమీపంలోని కృష్ణ చైతన్య మఠం, హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలోని గాదిరాజు ప్యాలెస్, గంభీరం ఐఐఎం రోడ్డులోని హరేకృష్ణ వైకుంఠం, సాగర్‌నగర్ ఇస్కాన్ మందిరంలో జరిగిన వేడుకలు ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లాయి.108 పవిత్ర జల కలశాలతో, ఫలరసాలు, పంచగవ్యాలు, సుగంధ పుష్పాలతో స్వామికి జరిగిన మహోన్నత మహాభిషేకం భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తింది. నగరమంతా హరే కృష్ణ నామస్మరణతో మార్మోగి.. భక్తి సాగరంలో ఓలలాడింది.

ఇల బృందావనం

ఇల బృందావనం

ఇల బృందావనం

ఇల బృందావనం

ఇల బృందావనం