ఉత్తమ సేవలందించిన అధికారులకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్, జేసీ కె.మయూర్ అశోక్, ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జీసీసీ ఎండీ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్, డిప్యూటీ కలెక్టర్లు సంగీత్ మాధుర్, ఎస్.సుధాసాగర్, పి.శేషశైలజ, బి.వి.రమణ తదితరులు మంత్రి నుంచి పురస్కారాలు అందుకున్నారు. వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన 31 మంది జిల్లా స్థాయి అధికారులతో పాటు మొత్తంగా 375 మంది ఉద్యోగులకు అవార్డులు ప్రదానం చేశారు. – బీచ్‌రోడ్డు
375 మందికి ప్రతిభా పురస్కారాలు
375 మందికి ప్రతిభా పురస్కారాలు
375 మందికి ప్రతిభా పురస్కారాలు
375 మందికి ప్రతిభా పురస్కారాలు
375 మందికి ప్రతిభా పురస్కారాలు
375 మందికి ప్రతిభా పురస్కారాలు
375 మందికి ప్రతిభా పురస్కారాలు
375 మందికి ప్రతిభా పురస్కారాలు
375 మందికి ప్రతిభా పురస్కారాలు
375 మందికి ప్రతిభా పురస్కారాలు
375 మందికి ప్రతిభా పురస్కారాలు
375 మందికి ప్రతిభా పురస్కారాలు
375 మందికి ప్రతిభా పురస్కారాలు
375 మందికి ప్రతిభా పురస్కారాలు
375 మందికి ప్రతిభా పురస్కారాలు
375 మందికి ప్రతిభా పురస్కారాలు
375 మందికి ప్రతిభా పురస్కారాలు
375 మందికి ప్రతిభా పురస్కారాలు
375 మందికి ప్రతిభా పురస్కారాలు