
బాల్యంలో చిన్నికృష్ణుడు చేసిన అల్లరి, చిలిపితనం, మాయలు, మహిమలు తెలియనివి కావు. అందుకే అల్లరి చేసే పిల్లల్ని చాలామంది కన్నయ్య అని పిలుచుకుంటారు. నేడు (ఆగస్టు 16న) శ్రీ కృష్ణుడి పుట్టినరోజు. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రణీత, బుల్లితెర సెలబ్రిటీలు లాస్య, లహరి, నవీన, మహేశ్వరి.. తమ పిల్లల్ని వెన్నదొంగగా రెడీ చేశారు. వాళ్లేమో రాధ, గోపికలుగా ముస్తాబయ్యారు. ఆ ఫోటోలు మీరూ చూసేయండి.







