వైఎస్సార్‌ సీపీ జిల్లాల అధ్యక్షులకు అభినందనలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ జిల్లాల అధ్యక్షులకు అభినందనలు

Apr 25 2025 1:07 AM | Updated on Apr 25 2025 1:07 AM

వైఎస్సార్‌ సీపీ జిల్లాల అధ్యక్షులకు అభినందనలు

వైఎస్సార్‌ సీపీ జిల్లాల అధ్యక్షులకు అభినందనలు

విశాఖ సిటీ: వైఎస్సార్‌ సీపీ విశాఖ, అనకాపల్లి జిల్లాల నూతన అధ్యక్షులుగా నియమితులైన కె.కె.రాజు, గుడివాడ అమర్‌నాథ్‌లకు అభినందనలు వెల్లువెత్తాయి. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఇరువురికి నేతలు గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయ్‌ప్రసాద్‌, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌ రెడ్డి, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్‌, కె.సతీష్‌, ఫ్లోర్‌ లీడర్‌ బానాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ అల్లు శంకరరావు, కార్పొరేటర్లు సాడి పద్మారెడ్డి, రెయ్యి వెంకటరమణ, బర్కత్‌ అలీ, కె.వి.ఎన్‌.శశికళ, కోడిగుడ్ల పూర్ణిమ, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement