సాగు కళకళ | - | Sakshi
Sakshi News home page

సాగు కళకళ

Aug 1 2026 7:52 AM | Updated on Aug 1 2026 7:52 AM

పొలం బాటలో అన్నదాతలు

వరినాట్లు వేసేందుకు కరిగెట్లు

ఆశాజనకంగా పత్తి, మొక్కజొన్న

నాలుగు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి అన్నదాతలు పొలం బాట పట్టారు. ఎప్పుడెప్పుడా అని నింగి వైపు చూసిన రైతులను వరుణుడు కరుణించాడు. దీంతో వరి నాటు వేసేందుకు కరిగెట్లు చేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న పంటలు కళకళలాడుతున్నాయి. – షాబాద్‌

నరెడ్లగూడలో పత్తి పంట

మల్లారెడ్డిగూడలో కళకళలాడుతున్న మొక్కజొన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement