పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. మంచి ఫలితాలు సాధించి జిల్లాకు పేరు తేవాలి. విద్యార్థులకు ఆల్ ద బెస్ట్.
– దీపక్ తివారి, కలెక్టర్
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేశాం. ట్రాఫిక్ ఇబ్బందులు, ఇతర అసౌర్యాలు కలిగితే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలి. కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లరాదు. ఎగ్జామ్స్ సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలి. బెస్ట్ ఆఫ్ లక్
– స్నేహ మెహ్ర, ఎస్పీ


