
భారీ వర్షం.. అతలాకుతలం
కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం ఆగమాగం అవుతోంది. సోమవారం సైతం విస్తారంగా వాన పడడంతో వాగులు, వంకలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు కొనసాగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపడి సరఫరాలో అంతరాయం కలిగింది. ఇళ్లల్లోకి నీరు చేరడంతో కొన్ని ధ్వంసమయ్యాయి. పంట పొలాల్లోకి వరదనీరు చేరడంతో నీట మునిగాయి. చెరువులు అలుగు పారాయి. రహదారులపై రాకపోకలకు తీవ్ర అవస్థలు పడ్డారు.
– సాక్షి, నెట్‌వర్క్

భారీ వర్షం.. అతలాకుతలం

భారీ వర్షం.. అతలాకుతలం

భారీ వర్షం.. అతలాకుతలం

భారీ వర్షం.. అతలాకుతలం

భారీ వర్షం.. అతలాకుతలం

భారీ వర్షం.. అతలాకుతలం

భారీ వర్షం.. అతలాకుతలం