ముక్కంటి ఆలయంలో భక్తుల రద్దీ
శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని భక్తుల రద్దీ నెలకొంది.
గదులు చాలక ఇక్కట్లు
అసంపూర్తి భవనాలతో ఇక్కట్లు
చిల్లకూరు: నా పేరు షేక్ ఇబ్రహీం పారిచెర్లవారిపాళెం జెడ్పీ హైస్కూలులో నా పిల్లలను చదివిస్తున్నాను. నాడు–నేడు కింద ఉన్నత పాఠశాలలో భవన నిర్మాణ పనులు చేపట్టారు. అయితే అవి అర్ధంతరంగా ఆగిపోవడంతో మౌలి క వసతులు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అసంపూర్తిగా ఉన్న గదులు, మరుగుదొడ్లు పూర్తి చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది.
కోట: నా పేరు శైలజ, మాది వంజివాక గ్రామం, నా ఇద్దరు పిల్లలు వంజివాక హైస్కూల్‌లో చదువుతున్నారు. వంజివాక జెడ్పీ హైస్కూల్‌లో గత ప్రభుత్వంలో నాడు–నేడు పథకం కింద చేపట్టిన పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. దీంతో విద్యార్ధులు తరగతి గదులు చాలక ఇబ్బందులు పడుతున్నారు.
ముక్కంటి ఆలయంలో భక్తుల రద్దీ
ముక్కంటి ఆలయంలో భక్తుల రద్దీ
ముక్కంటి ఆలయంలో భక్తుల రద్దీ


