అంత్యక్రియలకు ఆర్ధికసాయం | Youth Leader Dodla Ramakrishna Goud Extends Financial Aid To Bereaved Family In Hyderabad, Details Inside | Sakshi
Sakshi News home page

అంత్యక్రియలకు ఆర్ధికసాయం

Apr 28 2026 11:33 AM | Updated on Apr 28 2026 11:56 AM

Youth Leader Dodla Ramakrishna Goud Extends Financial Aid to Bereaved Family

హైదరాబాద్‌: ఆల్విన్ కాలనీ డివిజన్‌ పరిధిలోని ఉజ్జయిని మహంకాళినగర్‌ కాలనీకి చెందిన వెంకటరమణ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేష్‌గౌడ్‌ తనయుడు యువనేత రామకృష్ణగౌడ్‌ సోమవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. డీవీజీ ట్రస్ట్‌ ద్వారా రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌.అశోక్, శ్రీనివాస్, పరమేష్, బాలు, బాలచందర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement