చార్మినార్‌ ఏసీపీ భార్య ఆత్మహత్య | Charminar ACP Chandrashekhar Wife Hemalatha Dies by Suicide Hyderabad | Sakshi
Sakshi News home page

చార్మినార్‌ ఏసీపీ భార్య ఆత్మహత్య

Jul 13 2026 12:10 AM | Updated on Jul 13 2026 12:13 AM

Charminar ACP Chandrashekhar Wife Hemalatha Dies by Suicide Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చార్మినార్‌ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) చంద్రశేఖర్‌ భార్య హేమలత బలవన్మరణానికి పాల్పడ్డారు. సికింద్రాబాద్‌లోని వారి నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె బలవన్మరణానికి కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలే కారణమని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement