ఒక రోజు.. ఒక ఊరు.. కదిలిన యంత్రాంగం | welfare schemes register online in peddapalli district | Sakshi
Sakshi News home page

ఒక రోజు.. ఒక ఊరు.. కదిలిన యంత్రాంగం

Jun 21 2025 1:45 PM | Updated on Jun 21 2025 2:57 PM

welfare schemes register online in peddapalli district

పెద్దపల్లి: ఒకే ఒక్కడు సిని­మాలో ఒక్కరోజు ము­ఖ్య­మంత్రి సహా అధి­కార యంత్రాంగమంతా కదిలి అర్హులకు సంక్షేమ పథకాలు అందించి­నట్లు.. పెద్దపల్లి జి­ల్లా­లో కలెక్టర్‌తోపాటు అధికార యంత్రాంగం మొత్తం శుక్రవారం మంథని మండలం బట్టుపల్లి గ్రామానికి చే­రింది. మీసేవ, ఆధార్‌ సేవలు ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ అర్హులకు రేషన్, ఆధార్‌కార్డులు, కులం, ఆదాయ సర్టిఫికెట్స్, పోస్టల్‌ ఇన్సూరెన్స్‌లు, బ్యాంక్‌ అకౌంట్స్, హెల్త్‌ చెకప్స్‌.. ఇలా అన్నీ ఒకే చోట ఏర్పాటు చేశారు. పీఎం ధర్తీ ఆబాజన్‌ జాతీయ గ్రామ్‌ ఉత్కర్ష అభియాన్‌లో భాగంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందిస్తామని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement