తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదం | Tragedy In Telangana Assembly Premises | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదం

Sep 8 2026 12:04 PM | Updated on Sep 8 2026 12:36 PM

Tragedy In Telangana Assembly Premises

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదం చోటు చేసుకుంది. ఎనర్జీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పీఎస్‌ రాజు ఆసెంబ్లీ ఆవరణలో అకస్మాత్తుగా కూప్పకూలారు. తక్షణమే స్పందించిన మంత్రి శ్రీహరి.. ఆయనకు సీపీఆర్‌ చేసి ఆసుపత్రికి కి పంపించారు. రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement