Telangana: కొత్తగా 496 మందికి కరోనా  | Telangana Logs 496 New Covid 19 Cases | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 496 మందికి కరోనా 

Jun 26 2022 1:18 AM | Updated on Jun 26 2022 12:10 PM

Telangana Logs 496 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 496 మందికి కోవిడ్‌ నిర్ధారణయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 7,98,621 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో 7,90,897 మంది కోలుకోగా మరో 3,613 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో రాష్ట్రంలో 4,111 మంది మృత్యువాత పడ్డారు.

శనివారం రాష్ట్రవ్యాప్తంగా 28,808 నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 342 నమూనాల ఫలితాలు వెలువడాల్సి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

Advertisement
 
Advertisement
Advertisement