Telangana: కొత్తగా 4 కరోనా కేసులు | Telangana Logs 4 New Covid 19 Cases | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 4 కరోనా కేసులు

Nov 28 2022 2:36 AM | Updated on Nov 28 2022 2:36 AM

Telangana Logs 4 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆది­వారం 3,650 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో నలుగురికి కరోనా పాజిటివ్‌గా తేలిందని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన బులెటిన్‌ విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరిందన్నారు. ఒక్కరోజులో కరోనా నుంచి 12 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ 

Advertisement
 
Advertisement
Advertisement