తెలంగాణ గ్రూప్‌-4 ఫలితాలు విడుదల | Telangana Group 4 Results Released | Sakshi
Sakshi News home page

తెలంగాణ గ్రూప్‌-4 ఫలితాలు విడుదల

Nov 14 2024 7:59 PM | Updated on Nov 15 2024 11:01 AM

Telangana Group 4 Results Released

తెలంగాణలో గ్రూప్-4 ఫలితాలు విడుదలయ్యాయి. 8,084 మంది అభ్యర్థుతో ప్రొవిజినల్ జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ ప్రకటించింది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్-4 ఫలితాలు విడుదలయ్యాయి. 8,084 మంది అభ్యర్థులతో ప్రొవిజినల్ జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ ప్రకటించింది. పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు కమిషన్‌ పేర్కొంది.

8,180 పోస్ట్‌లకు డిసెంబర్‌ 2022లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 9 లక్షల 51 వేల 321 మంది దరఖాస్తు చేసుకోగా జూలై 1, 2023న జరిగిన నియామక పరీక్ష నిర్వహించారు. సర్టిఫికేషన్ వెరిఫికేషన తర్వాత పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement