24 గంట‌ల్లో తెలంగాణ‌లో కొత్తగా 2242 కేసులు | Telangana Covid Cases Report 23th May 2021 | Sakshi
Sakshi News home page

24 గంట‌ల్లో తెలంగాణ‌లో కొత్తగా 2242 కేసులు

May 23 2021 8:39 PM | Updated on May 23 2021 8:43 PM

Telangana Covid Cases Report 23th May 2021 - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో 42,526 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2242 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. కోవిడ్ బాధితుల్లో 19 మంది మ‌ర‌ణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 4693 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,09,663 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 40,489 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

చదవండి: కరోనా కష్ట కాలంలో ఆదుకుంటున్న ఆపన్న హస్తాలు

Advertisement
 
Advertisement
Advertisement