తాగునీరు కాదు, కాలకూట విషం! షాకింగ్‌ నిజాలు | special story on dangereous nitrate and fluoride in Hyderabad water | Sakshi
Sakshi News home page

తాగునీరు కాదు, కాలకూట విషం! షాకింగ్‌ నిజాలు

Sep 18 2026 6:22 PM | Updated on Sep 18 2026 7:19 PM

special story on dangereous nitrate and fluoride in Hyderabad water

హైదరాబాద్ మహా నగరంలో ఒక అదృశ్య హంతకుడు నిశ్శబ్దంగా సంచరిస్తున్నాడు. కంటికి కనిపించడు, వాసన ఉండదు, రంగు మారదు, నాలుకకు చేదు రుచి కూడా తెలియదు. కానీ ప్రతిరోజూ ఉదయం మీ ఇంట్లోకి, మీ వంటిట్లోకి, మీ గొంతులో మీ పిల్లల గొంతులోకి దర్జాగా చొరబడి రక్తంలో కలిసిపోతున్నాడు. చేతిలోని గ్లాసులో తళతళలాడుతూ స్వచ్ఛమైన అమృతంలా కనిపిస్తున్న ఆ తాగు నీరు అమృతం కాదు... క్షణక్షణం ప్రాణాలు హరించే ఒక భయంకరమైన రసాయన బాంబు. నగర భూగర్భంలో ఇప్పుడు ప్రవహిస్తున్నది జలం కాదు, మనుషులను కబళించే అత్యంత ప్రమాదకరమైన సైలెంట్ పాయిజన్.  వీడియో లో పూర్తిగా వివరాలు చూడండి. 

BIG DANGER: హైదరాబాద్ తాగునీటిలో విషం వాటర్ ఫిల్టర్లు కూడా కాపాడలేవు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement