సాక్షి ఫొటోగ్రాఫర్‌ భజరంగ్‌ ప్రసాద్‌కు కలెక్టర్‌ సన్మానం | Sakshi Photographer Bajrang Prasad Honored By Nalgonda District Collector, More Details Inside | Sakshi
Sakshi News home page

సాక్షి ఫొటోగ్రాఫర్‌ భజరంగ్‌ ప్రసాద్‌కు కలెక్టర్‌ సన్మానం

Aug 20 2025 1:41 PM | Updated on Aug 20 2025 3:57 PM

Sakshi Photographer Bajrang Prasad Honored by District Collector

నల్లగొండ: జాతీయ గోల్డ్‌మెడల్‌ అవార్డు పొందిన సాక్షి సీనియర్‌ ఫొటో జర్నలిస్టు కంది భజరంగ్‌ ప్రసాద్‌ను మంగళవారం కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తన ఛాంబర్‌లో ఘనంగా సత్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ భజరంగ్‌కు ఇప్పటికీ 79 అవార్డులు రావడం ఎంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ ఎంఏ హాఫీజ్‌ ఖాన్, క్రిస్టియన్‌ మైనార్టీ నాయకులు క్రిస్టఫర్, డాక్టర్‌ ఏ ఏ ఖాన్, సౌరయ్య, ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement