సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణాలో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. పోలీస్ ఉద్యోగాలకు యువతలో ఎప్పటి నుంచో భారీ డిమాండ్ ఉంది. దీంతో ఈ పోస్టులకు పోటీ కూడా తీవ్రంగానే ఉంటుంది. ప్రతిభ, పట్టుదల ఉన్నప్పటికీ.. సరైన మార్గదర్శకత్వం, ప్రణాళికాబద్ధమైన ప్రిపరేషన్, తగినంత ప్రాక్టీస్ లేక చాలామంది అభ్యర్థులు ఆశించిన ఫలితాలను సాధించలేకపోతున్నారు. ముఖ్యంగా సిలబస్‌ను అర్థం చేసుకుని, ప్రతి అంశంపై పట్టు సాధించడంతో పాటు, పరీక్ష విధానానికి అనుగుణంగా నిరంతరం ప్రాక్టీస్ చేయడం విజయానికి కీలకం.
ఈ నేపథ్యంలో.. గత కొన్నేళ్లుగా వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల ప్రిపరేషన్‌లో మార్గనిర్దేశం చేస్తున్న సాక్షి ఎడ్యుకేషన్.. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థుల కోసం ప్రత్యేక ఆన్‌లైన్ ప్రిపరేషన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులకు అవసరమైన సమగ్ర ప్రిపరేషన్‌ను అందించేందుకు.. ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పరీక్షల సిలబస్‌కు అనుగుణంగా Subject-wise Online Classes, Test Series, Previous Question Papers-Solutions ను రూపొందించింది.
తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో అందుబాటులో ఉండే ఈ ప్రిపరేషన్ ద్వారా.. సిలబస్‌పై అవగాహన, కాన్సెప్ట్‌లపై పట్టు, ప్రశ్నలను సాధించే వేగం, పరీక్షా విధానంపై స్పష్టత పెంపొందించుకునే అవకాశం అభ్యర్థులకు లభిస్తుంది. సరైన మార్గదర్శకత్వం.. క్రమబద్ధమైన ప్రిపరేషన్.. నిరంతర ప్రాక్టీస్‌తో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల లక్ష్యాన్ని చేరుకోవాలనుకునే అభ్యర్థులకు సాక్షి ఎడ్యుకేషన్ అండగా నిలుస్తోంది. మీ లక్ష్యం ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడమే అయితే.. ప్రిపరేషన్‌లో ఇక ఆలస్యం చేయకండి. ఇప్పుడే Sakshi Education Appను డౌన్‌లోడ్ చేసుకుని.. SI, Constable Test Series 2026ను పొందండి.
పరీక్షకు మరింత సమర్థవంతంగా సిద్ధమయ్యేందుకు.. సబ్జెక్ట్‌పై పట్టు సాధించడంతో పాటు, ప్రశ్నలను వేగంగా, కచ్చితంగా సాధించేలా నిరంతర ప్రాక్టీస్ చేయండి. SI, Constable Test Series 2026ను onlineclasses.sakshieducation.com ద్వారా కూడా పొందవచ్చు. అలాగే Sakshi Education Appను డౌన్‌లోడ్ చేసుకోండి.


