ఈ నెల 20 నుంచి ఆర్టీసీ సమ్మె? | TGSRTC talks towards strike | Sakshi
Sakshi News home page

ఈ నెల 20 నుంచి ఆర్టీసీ సమ్మె?

Apr 13 2026 12:34 PM | Updated on Apr 13 2026 12:42 PM

TGSRTC talks towards strike

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు మరో సమ్మెకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20 నుంచి సమ్మెకు వెళ్లేలా ప్రణాళికలు రచిస్తోన్నట్లు సమాచారం. ఈ మేరకు ఈ రోజు ( సోమవారం) సాయంత్రం లేబర్‌ కమిషనర్‌తో ఆర్టీసీ జేఏసీ నాయకులు చర్చలు జరపనున్నట్లు యూనియన్ ప్రకటించింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement