Rohit Anand take charge as new head of Hyderabad ED - Sakshi
Sakshi News home page

Hyderabad: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ.. ఈడీ జేడీగా రోహిత్‌ ఆనంద్‌

Dec 27 2022 12:39 PM | Updated on Dec 27 2022 2:39 PM

Rohit Anand Take Charge As Joint Director Of Hyderabad ED - Sakshi

రోహిత్ ఆనంద్

సాక్షి, హైదరాబాద్‌: ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌గా రోహిత్‌ ఆనంద్‌ బాధ్యతలు స్వీకరించారు. దినేష్ పరుచూరి స్థానంలో నూతన జేడీగా రోహిత్‌ ఆనంద్‌ నియమితులయ్యారు. దినేష్‌ కొచ్చికి బదిలీ అయ్యారు.

సంచలనాత్మక ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించి హైదరాబాద్‌ ఈడీ విచారణ జరుపుతున్న క్రమంలో కొత్త అధికారి నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.
చదవండి: సిట్‌ను కాదని సీబీఐకి ఎందుకు? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement