మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం.. రోప్‌ తెగి కిందపడ్డ లిఫ్ట్‌ | Adluri Laxman Escapes Major Mishap After Hospital Lift Cable Snaps In Karimnagar, Suffers Minor Injuries | Sakshi
Sakshi News home page

మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం.. రోప్‌ తెగి కిందపడ్డ లిఫ్ట్‌

May 13 2026 9:19 PM | Updated on May 14 2026 11:35 AM

Lift Accident for Minister Adluri

కరీంనగర్‌, సాక్షి: మంత్రి అడ్లూరి లక్ష‍్మణ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ‍ప్రైవేట్‌ ఆస్పత్రి లిఫ్ట్‌లో దిగుతుండగా దురదృష్టవశాత్తు లిఫ్ట్ రోప్‌ తెగింది. దీంతో లిఫ్ట్ ఒక్కసారిగా కిందపడడంతో అందులో ఉన్న మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది ఆయనను వెంటనే అందులో నుంచి బయిటకి తీశారు. అనంతరం గాయాలకు చికిత్స అందించారు. కాగా ఇటీవల లిఫ్ట్‌ ప్రమాదాలు తరచుగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement