అత్తాపూర్‌: కార్ల షోరూమ్‌లో అగ్ని ప్రమాదం | Fire Broke Out At Car Showroom In Attapur Hyderabad, Major Mishap Averted | Sakshi
Sakshi News home page

అత్తాపూర్‌: కార్ల షోరూమ్‌లో అగ్ని ప్రమాదం

Feb 10 2026 7:26 AM | Updated on Feb 10 2026 4:04 PM

Fire Broke Out At Car Showroom In Attapur Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: అత్తాపూర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. కార్ల షోరూమ్‌ సర్వీస్‌ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో మూడుకార్లు దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో సర్వీస్‌ సెంటర్‌లో 50కి పైగా కార్లు ఉన్నాయి. ఫైర్‌ సిబ్బంది మంటలన అదుపు చేశారు.

అర్ధరాత్రి 1: 30 సమయంలో ఈ అగ్నిప్రమాదం సంభవించగా.. మంటలను గమనించిన స్థానికులు.. ఫైర్ స్టేషన్‌కి సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలన అదుపు చేశారు. రెండు ఫైరింజన్‌లతో మంటలను అదుపు చేయటంతో పెను ప్రమాదమే తప్పింది.

Attapur: సర్వీస్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం.. 3 కార్లు బూడిద
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement