బంజారాహిల్స్‌లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన మూడు కార్లు | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన మూడు కార్లు

Published Sat, Jan 20 2024 4:46 PM

Fire Accident At Hotel In Banjara Hills Road No 4 Cars  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 4లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు హోటల్‌లో మంటలు చెలరేగాయి. పార్కింగ్‌లోని మూడు కార్లకు మంటలు అంటుకోవడంతో.. కార్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement