తనకు పుట్టలేదనే అనుమానం.. రెండేళ్ల బాబును కిరాతకంగా హత్య | Father murders two-year-old son | Sakshi
Sakshi News home page

తనకు పుట్టలేదనే అనుమానం.. రెండేళ్ల బాబును కిరాతకంగా హత్య

Jun 19 2026 4:20 PM | Updated on Jun 19 2026 4:52 PM

Father murders two-year-old son

సాక్షి, నిజామాబాద్:  బొందలగడ్డలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఓ కన్న తండ్రి అత్యంత పాశవికానికి ఒడిగట్టాడు. ముక్కుపచ్చలారని తన రెండేళ్ల కుమారుడు ప్రేమ్‌ని అత్యంత దారుణంగా గొంతు కోసి హతమార్చాడు. బాబు తనకు పుట్టలేదనే అనుమానంతోనే కుమారున్ని హత్య చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement