వియత్నాం పర్యటనకు ఇంగ్లిష్‌ టీచర్‌ శిరీష | English Teacher Sirisha Vietnam Tour | Sakshi
Sakshi News home page

వియత్నాం పర్యటనకు ఇంగ్లిష్‌ టీచర్‌ శిరీష

Sep 26 2026 1:21 PM | Updated on Sep 26 2026 2:27 PM

English Teacher Sirisha Vietnam Tour

ఖమ్మం: వియత్నాం దేశంలో బోధన, విద్యావ్యవస్థ పనితీరును పరిశీలించేందుకు రాష్ట్రం నుంచి ఉపాధ్యాయులు, అధికారులతో కూడిన 32మంది బృందం వెళ్లనుంది. ఈ బృందంలో జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులకు స్థానం దక్కింది. కల్లూరు మండలం చెన్నూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఇంగ్లిష్‌ ఉపాధ్యాయురాలు దిగుమర్తి శిరీష, సింగరేణి మండలం పేరుపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు డి.జయరాజు ఇందులో ఉన్నారు. ఈ బృందం సభ్యులు అక్టోబర్‌ 10నుంచి 17వ తేదీ వరకు వియత్నాం పర్యటించి అక్కడ బోధన, పాఠశాలల నిర్వహన, పరీక్షలు నిర్వహించే పద్ధతి తదితర అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement