హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల | EC Schedule Released On Hyderabad Local Body MLC Quota Election | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

Mar 24 2025 12:06 PM | Updated on Mar 24 2025 12:55 PM

EC Schedule Released On Hyderabad Local Body MLC Quota Election

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం.. ఏప్రిల్‌ 23వ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

ఎన్నిక షెడ్యూల్‌ ఇదే..

  • మార్చి 28న నోటిఫికేషన్‌

  • ఏప్రిల్‌ 4న నామినేషన్లకు చివరి తేది.

  • ఏప్రిల్‌ 23న పోలింగ్‌

  • ఏప్రిల్‌ 25న ఫలితాలు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement