తెలంగాణలో కొత్తగా 2,707 మందికి కరోనా పాజిటివ్‌ | Corona Virus Updates New Cases In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్తగా 2,707 మందికి కరోనా పాజిటివ్‌

Jan 13 2022 9:23 PM | Updated on Jan 13 2022 9:23 PM

Corona Virus Updates New Cases In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 84,280 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,707 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. గత 24 గంటలలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు తెలంగాణలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,049కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న582 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,462 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఒక బులెటిన్‌ను విడుదల చేసింది. 

చదవండి: కరోనా ఉధృతి..  రాష్ట్ర సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

Advertisement
 
Advertisement
Advertisement