Building Under Construction In Bahadurpura Leaning Sideways - Sakshi
Sakshi News home page

Hyderabad: పక్కకు ఒరిగిన నిర్మాణంలో ఉన్న భవనం

Published Sun, Aug 20 2023 9:30 AM

Building Under Construction In Bahadurpura Leaning Sideways - Sakshi

బహుదూర్‌పురా:  హైదరాబాద్‌ నగరంలోని బహదూర్‌పురాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పక్కకు ఒరిగిపోయింది. నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో ఆ బహుళ అంతస్తుల భవనం ఓ వైపునకు ఒరిగింది. దాంతో  భయాందోళన చెందిన స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు.  దాంతో సంఘటనా స్థలికి చేరుకుని భవనాన్ని పరిశీలించారు అధికారులు.  ఆ భవనం యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

భవనం పక్కకు ఒరిగిపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.  అదే సమయంలో చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు అధికారులు. 

Advertisement
 
Advertisement