ఎస్‌టీయూటీఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భుజంగరావు | Bhujanga Rao as STUTS Teacher MLC Candidate | Sakshi
Sakshi News home page

ఎస్‌టీయూటీఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భుజంగరావు

Oct 17 2022 1:01 AM | Updated on Oct 17 2022 1:01 AM

Bhujanga Rao as STUTS Teacher MLC Candidate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తమ సంఘం తరపున బి.భుజంగరావును ఎంపిక చేసినట్టు రాష్ట్రోపాధ్యాయ సంఘం, తెలంగాణ రాష్ట్రం (ఎస్‌టీయూటీఎస్‌) అధ్యక్షుడు జి.సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం.పర్వత్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో సంఘం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement