బస్సుల్లేక ఆటోల్లో.. | - | Sakshi
Sakshi News home page

బస్సుల్లేక ఆటోల్లో..

Jan 23 2026 6:29 AM | Updated on Jan 23 2026 6:29 AM

బస్సుల్లేక ఆటోల్లో..

బస్సుల్లేక ఆటోల్లో..

బస్సుల్లేక ఆటోల్లో..

తిరుమలగిరి (తుంగతుర్తి ): తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారంలో గల మోడల్‌ స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు ప్రతిరోజూ తిరుమలగిరి క్రాస్‌ రోడ్డుకు వచ్చి బస్సుల్లో వెళ్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోరోజు బస్సుల ఆగకుండా వెళ్లడం, సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మోడల్‌ స్కూల్‌కు ఆటోల్లో వెళ్లాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఆటోల్లో పరిమితికి మించి వెళ్తున్నారు. ఈ పరిస్థితిని గమనించి పాఠశాల సమయానికి ఎక్స్‌ రోడ్డు నుంచి మోడల్‌ స్కూల్‌కు బస్సులు నడిచేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement