సమస్యలు పట్టించుకునే వారే..
రాష్ట్రంలో రైతుల సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు.
- 8లో
విత్తనాల కొరత
లేకుండా చూడాలి
వానకాలం సీజన్ ప్రారంభమైంది. రైతులంతా పంటల సాగు కోసం సిద్ధమవుతున్నారు. పత్తి విత్తనాల కొనుగోలుకు వెళ్తున్నారు. అధికారులు పత్తి , వరి విత్తనాల కొరత లేకుండా చూడాలి.రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా అధికారులు చూడాలి.
– గడ్డం అంజయ్య, రైతు


