ప్రశాంత ఎన్నికలకు సహకరించండి | - | Sakshi
Sakshi News home page

ప్రశాంత ఎన్నికలకు సహకరించండి

Nov 16 2026 12:32 AM | Updated on Nov 16 2026 12:32 AM

శ్రీకాకుళం క్రైమ్‌ : ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతిఒక్కరూ సహకరించాలని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్‌.ధనుంజయనాయుడు కోరారు. సీఐ వై.రామకృష్ణ, ఎస్‌ఐ ఎం.హరికృష్ణ తమ సిబ్బందితో కలిసి గూనపాలెంలో స్థానికులతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన కల్పించారు. రాజకీయ పార్టీ అండదండలతో రెచ్చిపోయి గొడవల్లో దూరి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని హితవుపలికారు. అనంతరం మహలక్ష్మినగర్‌కాలనీకి వెళ్లి అక్కడి స్థానికులతో సమావేశమయ్యారు.

మాట్లాడుతున్న డీఎస్పీ ధనుంజయనాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement