● హెచ్చరిస్తున్నా.. వినేవారేరీ? | - | Sakshi
Sakshi News home page

● హెచ్చరిస్తున్నా.. వినేవారేరీ?

Oct 2 2026 5:26 AM | Updated on Oct 2 2026 5:26 AM

ఆమదాలవలస పట్టణంలో సర్వే నంబర్‌ 118లో 1, 2, 3, 4, 5 సర్వే నెంబర్లలో 5.58 ఎకరాలు ప్రభుత్వ, సుగర్‌ ఫ్యాక్టరీకి సంబంధించిన భూమి ఉంది. అయితే ఈ భూ ములను కొంతమంది ఆక్రమణ చేసి ఆ స్థలాల్లో గృహనిర్మాణాలు చేపడుతున్నారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు పరిశీలించి హెచ్చరిక బోర్డులు పెట్టారు. కానీ ఈ హెచ్చరిక బోర్డులు సైతం లెక్క చేయకుండా ఆ క్రమణదారులు యథేచ్ఛగా నిర్మాణాలు సాగిస్తున్నారు. అక్కడకు వెళ్లి ఆక్రమణ దారులను ప్రశ్నిస్తుంటే ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తమకు ఈ నిర్మాణాలు చేపట్టుకోమన్నార ని చెబుతున్నారు. ఈ నిర్మాణాల విషయంలో రెవెన్యూ అధికారులను కూడా నొక్కిపెట్టి ఆదేశాలు జారీ చేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. – ఆమదాలవలస

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement