‘ధర’దడఆక్వా రైతులకు దిగులు పట్టుకుంది. మేత ధరలు పెరుగుతున్నాయి. –8లో
ప్రసాదాల పవిత్రత కాపాడుకో..
గాలి లేక ఆరకపోవడమే సమస్య
వర్షాల వాతావరణం కారణంగా తయారు చేసిన లడ్డూలు గాలి సరిపడక ఆరలేదని గుర్తించాం. రుచి నాణ్యతలో ఎలాంటి రాజీ లేదు. కానీ చెమ్మ కారణంగా భక్తులు కొంత మంది అడిగారు. దీంతో ఈఓ అనుమతితో వెంటనే కొత్తగా లడ్డూలను తయారు చేసి విక్రయించాం.
– డి.వెంకటరమణ,
ప్రసాదాల సెక్షన్ సూపరింటెండెంట్.
భక్తుని చేతిలో తేమతో ఉన్న లడ్డూ


