పోలింగ్‌ కేంద్రాలు 1989 | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాలు 1989

Sep 20 2026 12:21 AM | Updated on Sep 20 2026 12:21 AM

పోలింగ్‌ కేంద్రాలు 1989

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు జాబితా విడుదల

అరసవల్లి: జిల్లాలో స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లాలో మొత్తం 30 మండలాల్లో తుది పో లింగ్‌ కేంద్రాలు 1989గా ప్రకటిస్తూ ఆమోదం తెలి యజేస్తున్నట్లుగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా జిల్లా పరిషత్‌ సీఈ ఓ ఆర్‌.వెంకట్రామన్‌ ప్రకటించారు. గ్రామీణ ఓటర్లుతో పాటు పోలింగ్‌ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం జిల్లాలో వివరాలను ఆయన ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement