శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Sep 12 2026 1:36 AM | Updated on Sep 12 2026 1:36 AM

● ఎకోదంతుడు కేరాఫ్‌ బైరి తిరుపతి

శనివారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

వితి నాడు ఏకదంతుడిని తయారుచేయడం సర్వ సాధారణమే. కానీ అత్యంత సహజ సిద్ధంగా ఏ మాత్రం కృత్రిమత్వం లేకుండా ‘ఎకో’దంతుడిని తయారు చేయడం బైరి తిరుపతి శైలి. కవిటి మండలం బొరివంకకు చెందిన ఉద్దానం యూత్‌ క్లబ్‌ ఏటా నిర్వహించే గణేష్‌ ఉత్సవాల్లో ఈయన వైవిధ్యమైన ప్రతిమలు తయారు చేస్తున్నారు. 2012లో మొదలుపెట్టి 2025 వరకు ఈ ఒరవడి కొనసాగించారు. బొరివంకలో ఉద్దానం యూత్‌క్లబ్‌కు జాతీయ స్థాయి ఖ్యా తిని తెచ్చి పెట్టడంలో భైరి తిరుపతి కీలక పాత్ర పోషించారు. 2014లో ఇండియా బుక్‌ఆఫ్‌ రికార్డ్స్‌, 2016 హైరింగ్‌బుక్‌ఆఫ్‌ వరల్డ్‌రికార్డ్స్‌, 2019లో చాంపియన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌, తెలుగు బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌,వండర్‌బుక్‌ఆఫ్‌రికార్డ్స్‌ సాధించారు. –కవిటి

హరిద్ర గణపతి

ఆవాలనారుతో..

నలుగుతో..

వనమూలికలతో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement