● మద్యం మత్తు.. మానవత్వం చిత్తు | - | Sakshi
Sakshi News home page

● మద్యం మత్తు.. మానవత్వం చిత్తు

Sep 1 2026 3:18 AM | Updated on Sep 1 2026 3:18 AM

శ్రీకాకుళం పెద్దపాడు రామిగెడ్డ సమీపంలోని వైన్‌షాపు వద్ద సోమవారం మధ్యాహ్నం కనిపించిన దృశ్యమిది. ఈ వ్యక్తి ఇక్కడే మద్యం కొనుగోలు చేసి అక్కడే తాగి పడిపోయాడు. అతడిపై సైకిల్‌ పడిపోయి ఉన్నా.. పై అంతస్తు నుంచి నీళ్లు పడుతున్నా.. అతడు చిన్నగా మూలుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఆఖరికి వైన్‌షాపు సిబ్బంది కూడా కొనుగోలుదారులను చూసుకున్నారు తప్ప ఇతడిని లేపి పక్కన ఉంచుదామని కూడా ఆలోచించలేదు. వ్యసనం వారి గల్లె పెట్టెలు నింపుతుంటే.. సామాన్యుడి ఒంటిని, ఇంటిని గుల్ల చేస్తోంది. – శ్రీకాకుళం క్రైమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement