స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కన్సర్ట్.. రీసెంట్‌గా అమెరికాలోని డల్లాస్‌లో జరిగింది. ఇతడితో కలిసి సింగర్ జోనితా గాంధీ(Jonita Gandhi) కూడా ఫెర్ఫార్మ్ చేసింది. ఈ కార్యక్రమం కోసం రెడీ అయిన లుక్ ఫొటోలని ఇప్పుడు ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
(Images Source : Instagram/jonitamusic)


