'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్లో సోమవారం సాయంత్రం జరిగింది.
ఈ వేడుకలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్.. నాకు హైదరాబాద్ అంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు.
నా జర్నీ ఇక్కడే మొదలైంది. నా కలని నిజం చేసిన ప్లేస్ హైదరాబాద్ అని చెప్పుకొచ్చింది.


