● కాలువలోకి దిగబడిన ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

● కాలువలోకి దిగబడిన ఆర్టీసీ బస్సు

Sep 1 2026 3:18 AM | Updated on Sep 1 2026 3:18 AM

ముండ్ల పంచాయతీ పరిధి సాగరనౌగాం గ్రామం వద్ద రోడ్డు పక్కన పంట కాలువలోకి ఆర్టీసీ బస్సు సోమవారం దిగబడింది. బస్సు సోంపేట నుంచి కుంబరినౌగాం గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఒక ద్విచక్ర వాహనదారుడిని తప్పించడానికి డ్రైవర్‌ బండిని పక్కకు తప్పించాడు. ఆ ప్రదేశంలో మొక్కలు పెరిగిపోవడంతో అక్కడ ఏమీ కనిపించక రోడ్డు కిందకు దిగబడింది. ఆ సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్ర మాదం జరగలేదు. ఎంత ప్రయత్నించినా బస్సును బయటకు తీయలేకపోవడంతో ఆ రూట్లో రోజంతా సర్వీసులు నిలిచిపోయాయి. – కంచిలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement