రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా చేసిన సినిమా 'మారెమ్మ'. ఈనెల 10న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ వేడుకని మంగళవారం సందడిగా నిర్వహించారు.
Sep 1 2026 2:01 PM | Updated on Sep 1 2026 2:12 PM