లేటెస్ట్ సెన్సేషన్ సాంగ్ 'యేషనాగుల'తో అదరగొట్టిన హీరోయిన్ కీర్తి సురేశ్..(Keerthy Suresh) రీసెంట్‌గా మంచి కలర్‌ఫుల్‌గా ఓనం (Onam Celebrations) వేడుకని సెలబ్రేట్ చేసుకుంది. ఆ ఫొటోలని ఇన్ స్టాలో పంచుకుంది.
(Images Source : Instagram/keerthysureshofficial)


