పేరాడ తిలక్
ఆధ్వర్యంలో..
కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో సీఐకి ఫిర్యాదు చేస్తున్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
ఏబీఎన్ రాధాకృష్ణ రోత రాతలపై నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. మహిళలను కించపరిచేలా వ్యవహరించిన రాధాకృష్ణపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నాయకులు గురువారం పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదనీయం కావని, సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారని మండిపడ్డారు. పోలీసులు చర్యలు తీసుకుని ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
ఇచ్ఛాపురంలో..
నరసన్నపేటలో
ఆమదాలవలసలో బొడ్డేపల్లి రమేష్‌కుమార్,
శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న దుంపల లక్ష్మణరావు, మామిడి శ్రీకాంత్, ఎన్ని ధనుంజయ్ తదితరులు
టెక్కలిలో..


