
సూర్యఘర్ ప్రగతికి అవార్డులు
అరసవల్లి: పీఎం సూర్యఘర్ పథకం అమలులో శ్రీకాకుళం డివిజన్ ఉత్తమ ప్రగతి సాధించినందుకు గాను తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) ఉత్తమ అవార్డులు ప్రకటించింది. శ్రీకాకుళం డివిజన్ విద్యుత్ శాఖ ఈఈ పైడి యోగీశ్వరరావు, డిప్యుటీ ఈఈ చల్లా వెంకటేశ్వరరావు, డీ–1 ఏఈ సురేష్‌కుమార్‌లు శుక్రవారం విశాఖ కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో సీఎండీ పృథ్వీతేజ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.
డిప్యూటీ ఈఈ వెంకటేశ్వరరావు, ఏఈ సురేష్‌కుమార్‌లకు అవార్డు అందజేస్తున్న సీఎండీ

సూర్యఘర్ ప్రగతికి అవార్డులు